ఇన్ స్టా పరిచయం.. ప్రైవేట్ ఫొటోలతో మహిళకు వేధింపులు!

169చూసినవారు
ఇన్ స్టా పరిచయం.. ప్రైవేట్ ఫొటోలతో మహిళకు వేధింపులు!
భర్తకు తెలియకుండా సాయి అనే వ్యక్తితో కలిసి బయటకు వెళ్లి, ఆ ఫోటోలను తన భర్తకు పంపించిందని రెహానా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఊర్మిళానగర్ నివాసి అయిన రెహానాకు ఇన్ స్టాగ్రామ్ లో సాయి పరిచయమయ్యాడు. ఈ ఘటనపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.