మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వల్లేపు వసంత్ కుమార్ కు POCSO కోర్ట్ జడ్జి వేల్పుల భవాని 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10,000 జరిమానా విధించారు. జరిమానాలోని రూ. 5,000 బాధిత బాలికకు నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశించారు. అజిత్ సింగ్ నగర్ పోలీసులు Cr. No. 435/2021 కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుణ్ని అరెస్టు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇన్స్పెక్టర్లు, CMS సిబ్బందితో సహా 5 మంది సాక్షులను కోర్టులో విచారించారు.