యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన, ఆమె భర్త మధుకర్‌పై యూకే
ఉద్యోగాలు,
వీసా స్పాన్సర్‌షిప్‌ల పేరుతో వంద మంది నుంచి ఒక్కొక్కరి నుండి రూ.15-20 లక్షల చొప్పున వసూలు చేశారని ఆరోపణలున్నాయి. NTR(D) కొత్తూరుకు చెందిన శివ ఫిర్యాదుతో గత ఏడాది FIR నమోదైంది. తాజాగా మరికొందరు మోసపోయామని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను నందన ఖండించారు. ఆమె ‘శంకర వరప్రసాద్ గారు’ సినిమాలోనూ నటించారు.