వీరులపాడు (M) జగన్నాథపురానికి చెందిన శతాధిక వృద్ధుడు మొరుగుమాల సీమోను బుధవారం 102 ఏళ్ల వయసులో మృతి చెందారు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం, ఆయన 102 సంవత్సరాల పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించారు. వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించడం గొప్ప విషయమని వారు పేర్కొన్నారు.