ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

722చూసినవారు
ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
శనివారం 6వ తేదీన ఇంద్రకీలాద్రిలో దుర్గాఅమ్మవారి దర్శనం కోసం ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడుతూ, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సమీక్షించి, యాత్రికులకు సజావుగా, ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :