మద్యం కుంభకోణంకేసులో మాజీ MLA భాస్కర్ రెడ్డి కోర్టులో హాజరు

282చూసినవారు
మద్యం కుంభకోణంకేసులో మాజీ MLA భాస్కర్ రెడ్డి కోర్టులో హాజరు
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శుక్రవారం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. జిల్లా జైలు నుంచి ఆయనతో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చాణిక్య, వెంకటేశ్వర నాయుడు, అనిల్‌లను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఈ కేసులో తదుపరి విచారణను కొనసాగిస్తోంది. ఈ సందర్భంలో కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి భద్రత పరిరక్షించారు.

సంబంధిత పోస్ట్