విజయవాడ నగర పరిశుభ్రతను ప్రశంసిస్తూ కన్నడ యాత్రికుడు దుర్గ గుడికి వచ్చి ఒక రీల్ పోస్ట్ చేశారని టీడీపీ ట్వీట్ చేసింది. 'ఇంతమంది వచ్చిపోయే నగరం ఇంత క్లీన్గా ఉండటం ఆశ్చర్యం కలిగించింది' అని ఆయన అన్నట్లు టీడీపీ పేర్కొంది. ప్రభుత్వం ప్రతి 100 మీటర్లకు తడి, పొడి చెత్తకు వేర్వేరుగా డస్ట్ బిన్లు పెట్టడమే ఈ క్లీన్ సిటీ రహస్యం అని ఆయన చెప్పినట్లు ట్వీట్లో ఉంది.