NTR: భార్యకు ఫోన్ చేసి.. విషం తాగి మృతి

0చూసినవారు
NTR: భార్యకు ఫోన్ చేసి.. విషం తాగి మృతి
విజయవాడ: మధురానగర్‌కు చెందిన వినయ్ అనే యువకుడు మద్యానికి బానిసై, భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత నెల 30న భార్యకు ఫోన్ చేసి 'బతకడం కష్టంగా ఉంది, చనిపోతున్నాను' అని చెప్పి గడ్డి మందు తాగాడు. మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు.

సంబంధిత పోస్ట్