NTR: లోకేశ్ ఫొటోతో న్యాయ పోరాటం..!

865చూసినవారు
జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు తమ భూ సమస్యపై అధికారుల న్యాయం కోసం పోరాడుతున్నారు. తమ పొలానికి పాసు పుస్తకాలు మంజూరు చేసి, పంట సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ, నారా లోకేశ్ చిత్రపటంతో జి.కొండూరు రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. రాత్రి కూడా దీక్ష కొనసాగించి, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్