పెద్ది సినిమా ప్రీ-రిలీజ్ వేడుక.. భారీ బందోబస్తు

242చూసినవారు
పెద్ది సినిమా ప్రీ-రిలీజ్ వేడుక.. భారీ బందోబస్తు
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న 'పెద్ది' సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 1,100 మంది పోలీసులతో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. ఆదివారం మాచవరం సీఐ వెంకటరమణతో కలిసి ఆయన స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్