విజయవాడలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్య

6చూసినవారు
విజయవాడలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్య
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో మనస్తాపం చెందిన గోపాలకృష్ణ (2వ తేదీన) ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మృతి చెందారు. సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్