విజయవాడ: లిఫ్ట్ నిర్మాణం పేరుతో మోసం.. కేసు నమోదు!

789చూసినవారు
విజయవాడ: లిఫ్ట్ నిర్మాణం పేరుతో మోసం.. కేసు నమోదు!
లిఫ్ట్ నిర్మాణం చేపడతానని నమ్మించి, అడ్వాన్స్ డబ్బులు తీసుకుని మోసం చేసిన సూరజ్ కిరణ్ అనే వ్యక్తిపై భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వరప్రసాద్ వద్ద లిఫ్ట్ పనులు పూర్తి చేస్తానని చెప్పి ముందస్తుగా డబ్బులు తీసుకున్న సూరజ్ కిరణ్, పనులు చేయకుండా కాలయాపన చేశాడు. పలుమార్లు సంప్రదించినా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వరప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్