విజయవాడ: కృష్ణమ్మ.. మహోగ్రం!

1601చూసినవారు
విజయవాడ: కృష్ణమ్మ.. మహోగ్రం!
మొంథా తుపాను, ఎగువన కురిసిన వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో 1,51,700 క్యూసెక్కులు ఉండగా, అంతే స్థాయిలో నీటిని సముద్రంలోకి వదిలారు. ఔట్ ఫ్లో 3,97,000 క్యూసెక్కులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆరు లక్షల క్యూసెక్కులు దాటి వరద తీవ్రత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్