విజయవాడ: లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

1333చూసినవారు
విజయవాడ: లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
విజయవాడలో లాడ్జిలో ఉంటున్న కుప్పం సెల్వరాజు (54) అనే వ్యక్తి బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లాడ్జి సిబ్బంది స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్