విజయవాడ: బుడమేరులో వ్యక్తి గల్లంతు

1031చూసినవారు
విజయవాడ: బుడమేరులో వ్యక్తి గల్లంతు
విజయవాడ: బుడమేరు మధ్య కట్టకు చెందిన రాజేష్ అనే రాడ్ బెండింగ్ కార్మికుడు సోమవారం మధ్యాహ్నం బుడమేరులో ప్రమాదవశాత్తూ నీటిలో పడి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, సింగినగర్ పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.