విజయవాడ: దేవీనగర్లో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు!

1004చూసినవారు
విజయవాడ: దేవీనగర్లో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు!
విజయవాడ దేవీనగర్కు చెందిన గుర్రం మల్లేశ్వరరావు (40) ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, పోలీసులు ఆయన ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే అజిత్సంగ్నగర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించి తెలియజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్