ముగ్గుల పోటీల్లో విజయవాడ యువకుడి హవా!

125చూసినవారు
విశాఖ ఉత్సవాల్లో భాగంగా AU ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విశాఖ తూర్పు MLA రామకృష్ణ బాబు ఈ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 192 మంది పేర్లు నమోదు చేసుకోగా, 72 మంది కళాకారులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విజయవాడకు చెందిన శ్రీరామ్ వేసిన ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత పోస్ట్