VJA: 40 ఏళ్లు ఒకేచోట.. రూ.కోట్లలో అక్రమ ఆదాయం!

992చూసినవారు
VJA: 40 ఏళ్లు ఒకేచోట.. రూ.కోట్లలో అక్రమ ఆదాయం!
విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాస్ అక్రమ ఆస్తుల వ్యవహారం ACB దాడుల్లో బయటపడింది. 40 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తూ, అధికారుల తనిఖీల సమాచారాన్ని వ్యాపారులకు చేరవేసి కోట్లు గడించినట్లు ఆరోపణలున్నాయి. పన్ను ఎగవేతదారులకు అండగా నిలుస్తూ, హమాలీల ద్వారా సమాచారం సేకరించి వసూళ్లకు పాల్పడినట్లు, తరచూ విదేశీ యాత్రలు చేసినట్లు ACB అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్