అక్టోబర్ 2, 2026 సీమ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం చంద్రబాబు (VIDEO)

0చూసినవారు
AP: అక్టోబర్‌ 2, 2026 రాయలసీమ చరిత్రలో నిలిచిపోయే రోజని సీఎం చంద్రబాబు అన్నారు. నేడు వేసిన అడుగు సీమ రైతుల తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. కరవు సీమను సిరుల సీమగా మారుస్తామని, రాయలసీమను రతనాల సీమ చేస్తామని గతంలో చెప్పామని.. ఇప్పుడు చేసి చూపిస్తున్నామని అన్నారు. సీమ బిడ్డగా ఎంతో ఆనందంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేయడం మరో అడుగని సీఎం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్