కృష్ణాలో కొట్టుకుపోయిన బోటు.. ఒడ్డుకు చేర్చిన అధికారులు

1191చూసినవారు
కృష్ణాలో కొట్టుకుపోయిన బోటు.. ఒడ్డుకు చేర్చిన అధికారులు
కృష్ణా నదిలో ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకువచ్చిన బోటును ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు, SDRF బృందం, గజ ఈతగాళ్ల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. డ్రోన్ల సాయంతో బోటును గుర్తించి, ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ ప్రమాదాన్ని నివారించారు. ఈ ఘటన టెక్నాలజీ వినియోగం యొక్క ప్రాముఖ్యతను మరోసారి నిరూపించిందని చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్