అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

33చూసినవారు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు
AP: శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, దీని దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేసినట్లు ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కలెక్టర్, ఎస్పీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సమాచారం తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తీరప్రాంత, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్