ఆర్టీసీ జేఏసీతో అధికారుల చర్చలు విఫలం

998చూసినవారు
ఆర్టీసీ జేఏసీతో అధికారుల చర్చలు విఫలం
AP: విజయవాడలో ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వ అధికారుల చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లపై అధికారులు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యుత్ బస్సుల అంశంపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసిన జేఏసీ నేతలు, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్