ఐస్‌క్రీమ్ యువకుడి తల నరికి, ఇంటికి తీసుకెళ్లిన వృద్ధుడు

7116చూసినవారు
ఐస్‌క్రీమ్ యువకుడి తల నరికి, ఇంటికి తీసుకెళ్లిన వృద్ధుడు
ఉత్తరప్రదేశ్‌లో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. బారాబంకి జిల్లాలో చిన్నపాటి గొడవ కారణంగా ఐస్‌క్రీమ్ అమ్ముకునే బబ్లు (25) అనే యువకుడిని శంకర్ యాదవ్ (50) అనే వ్యక్తి కొడవలితో నరికి చంపాడు. ఈ హత్య అనంతరం నిందితుడు బబ్లు తలను తన ఇంటికి తీసుకెళ్లి, స్టౌ వద్ద పెట్టి.. ఏమీ ఎరుగనట్టు వంట చేసుకుంటుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు, నిందితుడి మానసిక స్థితిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్