ఓమిని, బొలేరో ఢీ.. ఒకరి మృతి, ముగ్గురుకి తీవ్ర గాయాలు

40చూసినవారు
ఓమిని, బొలేరో ఢీ.. ఒకరి మృతి, ముగ్గురుకి తీవ్ర గాయాలు
AP: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం వద్ద ఓమిని, బొలేరో వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్