ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకాధికారి : డిప్యూటీ సీఎం

11498చూసినవారు
ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకాధికారి : డిప్యూటీ సీఎం
AP: పిఠాపురం నియోజకవర్గంలోని తీరప్రాంత పరిస్థితులను పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరి చొప్పున ప్రత్యేక అధికారులను నియమించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట వంటి గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు ఈ అధికారులు బాధ్యత వహిస్తారు. నియోజకవర్గంలో 34 మంది సభ్యులతో కూడిన ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం అప్రమత్తంగా ఉందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్