8000mah బ్యాటరీతో వన్ ప్లస్ N6 ఫోన్ లాంచ్

684చూసినవారు
8000mah బ్యాటరీతో వన్ ప్లస్ N6 ఫోన్ లాంచ్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్, తన 'ఎన్‌' సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ OnePlus N6 ను విడుదల చేసింది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6360 చిప్‌సెట్‌తో, 8000mAh భారీ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్, 6.75 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4GB+128GB వేరియంట్ ధర రూ.22,999, 6GB+128GB వేరియంట్ ధర రూ.24,999.

సంబంధిత పోస్ట్