కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు (వీడియో)

0చూసినవారు
AP: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని చలో విజయవాడ వేదికగా నిరసనలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీలకు సీఐటీయూ, ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్