ఉల్లిపాయ రసంతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

3012చూసినవారు
ఉల్లిపాయ రసంతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
ఉల్లిపాయ రసం వంటల రుచికే కాదు.. రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, ఎముకల సాంద్రతను పెంచడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు తెలిపారు. క్వెర్సెటిన్, సల్ఫర్ సమ్మేళనాలు, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అయితే అతిగా తాగితే కడుపు నొప్పి, గుండెల్లో మంట, గ్యాస్ వంటి దుష్ప్రభావాలు తలెత్తవచ్చు. రక్తస్రావ సమస్యలు, రక్తాన్ని పల్చబరిచే మందులు వాడేవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు ఇచ్చే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్