AP:
వైసీపీ పార్టీ స్థాపించి 15 ఏళ్లు పూర్తయింది. పార్టీ నాయకత్వం పదవుల భర్తీలో సామాజిక వర్గం, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుంటున్నప్పటికీ, ఒకటి కంటే ఎక్కువ పదవులు పొందినవారే పార్టీని వీడుతున్నారని ఆలస్యంగా గుర్తించింది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆళ్ళ నాని, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, చిన్న శ్రీను వంటి నాయకులు పార్టీని వీడారు. ఇకపై పదవుల పంపిణీలో విశ్వాసం, నిబద్ధతలకు ప్రాధాన్యత ఇవ్వాలని
వైసీపీ యోచిస్తోంది.