ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన OPPO ఎండీ తస్లీమ్ ఆరిఫ్

49చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన OPPO ఎండీ తస్లీమ్ ఆరిఫ్
CM చంద్రబాబు నాయుడును OPPO ఇండియా ఎండీ తస్లీమ్ ఆరిఫ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ కోసం రూ.50.59 లక్షల చెక్కును సీఎంకి అందించారు. పేదరిక నిర్మూలన కోసం తెచ్చిన పీ4 కార్యక్రమం స్ఫూర్తిదాయకమని తస్లీమ్ ఆరిఫ్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తస్లీమ్ ఆరిఫ్‌ను అభినందించారు.

ట్యాగ్స్ :