ఏపీలో ప్రతిపక్షం బలహీనతపై చర్చలు!

8668చూసినవారు
ఏపీలో ప్రతిపక్షం బలహీనతపై చర్చలు!
ఏపీలో ప్రతిపక్షం లేదని స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ తన పాత్రను పూర్తిగా పోషించడానికి విముఖత వ్యక్తం చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్నా, ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షం ఉంటే చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశాలుండేవని సీఎం ఇటీవల వ్యాఖ్యనించారు. తామే ఆ పాత్ర పోషించాలని, ప్రశ్నించేవారు లేరని నేతలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే కుదరదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్