ఢిల్లీలో విపక్ష సభ్యుల నిరసన ర్యాలీ

7351చూసినవారు
పార్లమెంట్ సమావేశాలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరుకాకపోవడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు నిరసనగా బుధవారం ఉదయం ఢిల్లీలోని అంబేద్కర్ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు ర్యాలీ చేపట్టాయి. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు విపక్ష సభ్యులు పాల్గొన్నారు. ఢిల్లీ విద్యార్థులపై కాల్పులు జరపమని ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని, అయోధ్య కానుకల చోరీపై కూడా ప్రధాని వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్