ఒరాకిల్ సంస్థలో 30 వేల మంది ఉద్యోగులపై వేటు

8747చూసినవారు
ఒరాకిల్ సంస్థలో 30 వేల మంది ఉద్యోగులపై వేటు
అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. వీరిలో 12 వేల మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. సిబ్బందిలో 18 శాతం మేర తగ్గించుకోవాలని సంస్థ యోచిస్తోంది. ఉదయం 6 గంటలకే మెయిల్ ద్వారా ఉద్యోగులకు టెర్మినేషన్ లెటర్స్ పంపినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్