AP: ప్రస్తుత రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారని మంత్రి
లోకేశ్ తెలిపారు. విరాట్ కోహ్లీలాగా అగ్రెసివ్ ఫామ్‌తో దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. అవతలి వైపు బౌలర్లు మారుతున్నప్పటికీ, చంద్రబాబు మాత్రం స్థిరంగా నిలబడి ఉంటారని ఆయన అభివర్ణించారు.