20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం: మంత్రి లోకేష్‌

13చూసినవారు
20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం: మంత్రి లోకేష్‌
గూగుల్ భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్‌లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డిజిటల్ ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, భవిష్యత్ నిర్మించడానికి విశాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. 2047 నాటికి విశాఖను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, రాబోయే పదేళ్లలో విశాఖ శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ధ్యేయమని లోకేష్ తెలిపారు. ఇది అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :