జులై 10న అఖిల్ హిట్ కొడుతున్నాడు.. నాగార్జున భావోద్వేగం

11869చూసినవారు
జులై 10న అఖిల్ హిట్ కొడుతున్నాడు.. నాగార్జున భావోద్వేగం
అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. 'జులై 10వ తేదీన వస్తున్నాం.. మన వాడు అఖిల్ హిట్ కొడుతున్నాడు' అని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా తప్పక హిట్ అవుతుందని, నిర్మాత నాగవంశీ ఏపీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని తెలిపారు. అఖిల్ కూడా సినిమానే మాట్లాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్