మన శంకర వరప్రసాద్ గారు' 25 రోజుల్లో 375 కోట్లు వసూలు

11032చూసినవారు
మన శంకర వరప్రసాద్ గారు' 25 రోజుల్లో 375 కోట్లు వసూలు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన ఇతర సినిమాలతో పోలిస్తే MSG వసూళ్లలో ముందంజలో నిలిచింది. ఈ సినిమా ఫిబ్రవరి 11 నుండి ZEE5 లో తెలుగుతో పాటు ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్