ఆగస్టు 15లోగా వరి పంటకు బీమా చేసుకోవాలి: ఏపీ సర్కార్

25చూసినవారు
ఆగస్టు 15లోగా వరి పంటకు బీమా చేసుకోవాలి: ఏపీ సర్కార్
ప్రతికూల వాతావరణంతో పంట నష్టం జరగకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరి రైతులు ఆగస్టు 15లోగా ఎకరానికి రూ.84 చెల్లించి పంటల బీమా చేసుకోవాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఈ-క్రాప్లో నమోదు చేసుకున్న రైతులకు పంట నష్టం జరిగితే ఎకరానికి రూ.42,400 వరకు పరిహారం అందుతుందని ఆయన తెలిపారు. రైతులు అవసరమైన పత్రాలతో గ్రామ సచివాలయాలు, సీఎస్సీ సెంటర్లలో నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్