బలగాలు మానసికంగా అలసిపోయాయి: పాకిస్తాన్ మంత్రి

2233చూసినవారు
బలగాలు మానసికంగా అలసిపోయాయి: పాకిస్తాన్ మంత్రి
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ బలగాలు మానసికంగా అలసిపోయాయని, మానసిక వైఫల్యంతో సత్తా తగ్గిపోయిందని, ఫలితంగా బలూచిస్థాన్ వేర్పాటువాదులను సమర్థవంతంగా అడ్డుకోలేకపోయామని ఆయన అన్నారు. బలూచిస్థాన్ విస్తీర్ణం ఎక్కువ, జనాభా తక్కువగా ఉందని, పర్వత ప్రాంతాల వల్ల సైనికులు తిరుగుబాటుదారులను అడ్డుకోలేకపోతున్నారని ఒప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్