పాకిస్థానీ బ్యూటీ క్రీమ్ వాడి భారత్‌లో 18 మంది మహిళలకు కిడ్నీల ఎఫెక్ట్

14569చూసినవారు
పాకిస్థానీ బ్యూటీ క్రీమ్ వాడి భారత్‌లో 18 మంది మహిళలకు కిడ్నీల ఎఫెక్ట్
పాకిస్థానీ బ్యూటీ క్రీమ్ 'గోరీ'ని వాడడంతో భారత్‌లో పలువురు మహిళల కిడ్నీలు దెబ్బతిన్నట్లు ఓ రిపోర్ట్‌లో వెల్లడైంది. మహారాష్ట్ర నాగపూర్‌లో ఈ క్రీమ్ వాడిన 18 మంది మహిళల కిడ్నీలు ఎఫెక్ట్ అయినట్లు తేలింది. ఈ క్రీమ్‌లో ప్రమాదకరమైన స్థాయిలో విషపూరితమైన పాదరసం, సీసం ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో మహారాష్ట్ర ఎఫ్‌డీఏ దీన్ని నిషేధించింది. అయితే పాక్‌లో తయారైన ఈ క్రీమ్ ఆన్‌‌లైన్‌లో విక్రయిస్తుండగా, ఇది భారత్‌లోకి ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్