కశ్మీర్‌ సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్ కలకలం

3988చూసినవారు
కశ్మీర్‌ సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్ కలకలం
జమ్ముకశ్మీర్‌‌లోని సాంబా సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. అప్రమత్తమైన సరిహద్దు భద్రతా సిబ్బంది వెంటనే డ్రోన్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనతో సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్