వర్షాకాలంలో పల్లీలు తింటే.. చర్మ సంరక్షణను మెరుగుపరుస్తాయి!

507చూసినవారు
వర్షాకాలంలో పల్లీలు తింటే.. చర్మ సంరక్షణను మెరుగుపరుస్తాయి!
వర్షాకాలంలో పల్లీలు తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియను, చర్మ సంరక్షణను కూడా మెరుగుపరుస్తాయి. రోజుకు 50 గ్రాములు, బరువు తగ్గాలనుకునేవారు 30 గ్రాములు తీసుకోవచ్చు. అయితే, పల్లీల అలర్జీ ఉన్నవారు, కిడ్నీ, కాలేయ సమస్యలు ఉన్నవారు, గ్యాస్, ఎసిడిటీతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. అతిగా తింటే బరువు పెరగడం, బీపీ పెరగడం వంటి సమస్యలు రావచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్