ప్రతిపాడును తప్పిన ఘోర ప్రమాదం

370చూసినవారు
శుక్రవారం, ప్రత్తిపాడులోని రామ వాగు వద్ద చీరాల నుండి విజయవాడకు చేపల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బ్రేక్ డ్రమ్ము విరిగి టైరు కాల్వలోకి పడిపోయింది. ఈ ఘటనతో వాహనం రోడ్డు మధ్యలో ఆగిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్