వచ్చేనెల 12న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి ఏఐటియుసి

412చూసినవారు
వచ్చేనెల 12న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి ఏఐటియుసి
పొన్నూరు సిపిఐ కార్యాలయంలో గురువారం ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు ఆరేటి రామారావుతో సమావేశమయ్యారు. వచ్చే ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీ, రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్