గురువారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.