అమరావతి సచివాలయ నిర్మాణానికి మరో అడుగు.. టెండర్ల ప్రారంభం

3295చూసినవారు
అమరావతి సచివాలయ నిర్మాణానికి మరో అడుగు.. టెండర్ల ప్రారంభం
అమరావతిలో ఇంటిగ్రేటెడ్ సచివాలయ నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC) నియామకం కోసం ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్రీన్‌ఫీల్డ్ సిటీస్ లిమిటెడ్ (AGICL) టెండర్లను ఆహ్వానించింది. సుమారు రూ. 4,933 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో ఎంఈపీ, ఫసాడ్, ఇంటీరియర్స్, ఇతర అనుబంధ పనులు ఉంటాయి. జూన్ 30న టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లు తెరుస్తారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయి.

సంబంధిత పోస్ట్