బిర్యానీ వివాదం.. లాడ్జి పై నుంచి పడ్డ ఇద్దరు వ్యక్తులు

5392చూసినవారు
బిర్యానీ వివాదం.. లాడ్జి పై నుంచి పడ్డ ఇద్దరు వ్యక్తులు
తెనాలి పట్టణంలో టెలిఫోన్ ఎక్సేంజ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో బిర్యానీ ప్యాకెట్ విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఏటూరి నాగరాజు, అడపా రమేశ్ ఒకరినొకరు తోసుకోవడంతో ఇద్దరూ లాడ్జి పైఅంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా, తెనాలి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్