కొండవీడు కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: కలెక్టర్

1459చూసినవారు
కొండవీడు కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: కలెక్టర్
చారిత్రక కొండవీడు కోట ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం ఆయన కలెక్టర్ కృతిక శుక్లాతో కలిసి కోటపై పర్యటించి, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2018లో అప్పటి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల స్ఫూర్తితో, ఈసారి కూడా అద్భుతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో స్థానిక అధికారులు కూడా పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్