నాదెండ్ల: మండల ప్రత్యేక అధికారిణిగా అమల కుమారి

1097చూసినవారు
నాదెండ్ల: మండల ప్రత్యేక అధికారిణిగా అమల కుమారి
గురువారం నాదెండ్ల మండల ప్రత్యేక అధికారిణిగా ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కారుమూరి అమల కుమారి నియమితులయ్యారు. మూడు రోజుల క్రితం నియమితులైన పల్నాడు జిల్లా మెప్మా పీడీ చాట్ల మురళి తన అయిష్టతను తెలపడంతో ఈ మార్పు జరిగినట్లు సమాచారం. అమల కుమారి చిరుమామిళ్ళ గ్రామంలో జరిగిన స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్