పల్నాడు: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

685చూసినవారు
పల్నాడు: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
పల్నాడు (D) అచ్చంపేట మండలం ఓర్వకల్లులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ప్రియుడు విజయ్, ప్రియురాలు వెంకటలక్ష్మి ఒకే గదిలో పురుగు మందు తాగారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వెంకటలక్ష్మి ప్రాణాలు విడిచింది. విజయ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్